“నేనిప్పటి వరకు విమానం ఎక్కలేదు.ఒకవేళ ఆకాశంలో విమానం
ఆగిపోతే మనమేమి చేయాలి "అయోమయంగా అడిగాడు హరి
విమానం ఎక్కబోతు.
“మనమిద్దరం దిగి దానిని తొయ్యాలి "నవ్వుతూ చెప్పింది ఎయిర్
హోస్టస్.
అంతే!పెద్దగా ఏడుస్తూ నోరు తెరిచాడు.