TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
ఓ చిత్రం షూటింగ్ జరుగుతుంది.ఆ చిత్ర దర్శకుడి చేతిలో
చిన్నచిన్నపాకెట్స్ ఉండటం చూసి"డైరక్టర్ గారూ..మీ చేతిలో ఆ
పాకెట్స్ ఏమిటి ?”అని అడిగాడు నిర్మాత.
“మీరే కదా సార్...మన చిత్రంలో అన్ని మసాలాలు ఉండాలన్నారు
కదా.అందుకనే ఆంధ్రా, తమిళనాడు,కర్నాటక..గుజరాత్ రాష్ట్రాల
నుండి మసాలాలు తెప్పించాను "అని చెప్పి
నాలిక్కరుచుకున్నాడు దర్శకుడు.
|