“ఈ రోజు నుంచి మీ ఇద్దరికీ విడాకులు మంజూరు చేయడమైనది "
చెప్పాడు జడ్జీగారు.
“మరో భార్య వచ్చేవరకూ ఈవిడనే ఆపద్ధర్మ భార్యగా కొనసాగమని
చెప్పండి జడ్జిగారూ "తెలివిగా అన్నాడు శ్రీధర్.
“ఆఁ..”అని నోరు తెరిచాడు జడ్జిగారు.