katika cheekati

“ రేయ్...నేనీమధ్య ఓ అమ్మాయికి కన్ను గీటా "చిలిపిగా చెప్పాడు

గుర్నాధం.

“ఊరుకుందా మరి "ఆశ్చర్యంగా అడిగాడు చితంబరం.

“అస్సలేం అనలేదురా “''సిగ్గు పడుతూ చెప్పాడు.

“ ఆశ్చర్యంగా వుందే "అన్నాడు చితంబరం.

“ఇందులో ఆశ్చర్యపడటానికి ఏముందిరా...నేను కన్ను గీటిన

సమయంలో అంతా కటిక చీకటి కదా "అని చెప్పి

నాలిక్కరుచుకున్నాడు గుర్నాధం.