“మనదేశం ఎప్పటికీ పైకి రానిదెందులో?” అడిగాడు టీచర్.
“ప్రపంచపటంలో సార్ "తెలివిగా సమాధానం చెప్పాడు స్టూడెంట్.
“ఆఁ..”అని నోరు తెరిచాడు టీచర్.