“భార్యాభర్తలన్నాక గొడవలయినప్పుడు ఎవరో ఒకరు
సర్దుకుపోవాలని మీ ఆవిడతో చెప్పొచ్చు కదరా!”అన్నాడు తండ్రి
హితబోధ చేస్తూ.
“చెప్పాన్నాన్నా...అందుకే మొత్తం సామానంతా సర్దుకొని
పోయింది "చెప్పాడు పుత్రరత్నం.
“ఆఁ..”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు తండ్రి.