“మా నాన్నగారు పెద్ద రైటర్.బోలెడు సంపాదించారు.ఇప్పటి
వరకూ ఎన్నో రాశారు ఒకటి తప్ప..?”చెప్పాడు గోవర్ధన్.
“ఏమిటది?” అడిగాడు సుదర్శన్.
“వీలునామా ''అని బోరుమన్నాడు గోవర్ధన్.