“నువ్వేంటయ్యా..మాటిమాటికి వాళ్ళింట్లోనే దొంగతనం
చేస్తున్నావు ?”అడిగారు జడ్జి.
“నేను వాళ్ళ ఫ్యామిలీ దొంగని సార్ "అని తెలివిగా చెప్పాడు దొంగ.
“ఆఁ..”అని నోరు తెరిచాడు జడ్జిగారు.