“ప్రకటనల వలన చాలా లాభాలంటారు.కానీ నా విషయంలో చాలా
నష్టం వచ్చింది.”విచారంగా చెప్పాడు బంగారయ్య.
“అదెలా ?” ఆశ్చర్యంగా అడిగాడు స్నేహితుడు.
“మా నగల షాపుకు నైట్ వాచ్మెన్ కావాలి అని పత్రికల్లో
ప్రకటించిన రాత్రే దొంగలు పడి దోచుకుపోయారు" అన్నాడు
బంగారయ్య.