Bharya hrudayavedana

“ అయితే మీ ఆయన మరణానికి కారణం హృదయవేదన

అంటారు.అంతేనా ?” అన్నాడు లాయర్.

“ నిజం యువరానర్..నాకు హృదయవేదన కలగటం వల్లనే

కదా...నేను ఆయన మీదికి కత్తిపీట విసిరింది " అమాయకంగా

అన్నది భర్తను చంపిన భార్య.