TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
“ కానీ కట్నం లేకుండా మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి
ఒప్పుకున్నారా !ఎంత అదృష్టవంతుడివిరా నువ్వు " సంతోషంగా
అన్నాడు సుబ్బారావు.
“ ఆ..ఏం అదృష్టం.ప్రతీనెలా వాళ్ళింటి కరెంట్ బిల్లు నన్ను
కట్టమని కండిషన్ పెట్టారు " విచారంగా చెప్పాడు ఆనందరావు.
“ ఆఁ..” ఆశ్చర్యంగా నోరెళ్ళపెట్టాడు సుబ్బారావు.
|