“ మమ్మీ...మమ్మీ మెదడు పని చెయ్యకుండా ఎంతకాలం
బ్రతకొచ్చు? ”అడిగింది చిట్టి.
“ సుమారు నలబై అయిదేళ్ళని ఇప్పటిదాకా తేలింది "
చెప్పింది తల్లి సుమిత్ర.
“ అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు ? ” అమాయకంగా
అడిగింది చిట్టి.
“ మీ నాన్నకి ఇప్పుడు నలబై అయిదేళ్ళుగా " అని కిల కిల
నవ్వింది సుమిత్ర.