Lekkalu Vachhina Chilaka

“ రత్తాలు...నా దగ్గర లెక్కలు వచ్చిన చిలకుంది తెలుసా...”

సంబరంగా చెప్పాడు  సుబ్బయ్య.

“ నిజమా ?”ఆశ్చర్యంగా అడిగింది రత్తాలు.

 “ అవును...రెండులోంచి రెండు తీసేస్తే ఎంత అనడిగితే ఏం

మాట్లాడటం లేదు మరి..” తెలివిగా అంటూ నాలిక్కరుచుకున్నాడు

సుబ్బయ్య.