“ ఒరేయ్ ప్రసాద్...నీకు ఫోనొచ్చిందిరా!” చెప్పాడు గిరిశం.
“ ఎక్కడ్నుంచి వచ్చిందిరా...?” అడిగాడు ప్రసాద్.
“ వైర్లోంచి " తెలివిగా చెప్పాడు గిరిశం.
“ఆఁ...” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ప్రసాద్.