“ నిన్నుచూస్తుంటే నా కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి
ఉషా!” ఆనందంగా అన్నాడు అభిరామ్.
“ అంత అందం నాలో ఎక్కడుంది అభిరామ్ ? ” అంది ఉషా.
“ నీ మెడలోని డైమండ్ నెక్లెస్ రూపంలో వుంది ఉషా.” అని
గబుక్కున నాలిక్కరుచుకున్నాడు అభిరామ్.