“ ఏం చదువుతున్నావు బాబూ..?"రవిని అడిగాడు తెలిసిన
వాడనే చనువుతో గోవిందరావు.
“ ఎమ్.బి.బి.యస్ అయిదో యేడు "కొంచం గర్వంగా చెప్పాడు రవి.
“ ఈ ఏడైనా కాస్త జాగర్తగా చదివి పాసవు నాయనా...” అని
అక్కడి నుండి వెళ్ళిపోయాడు గోవిందరావు.
అమాయకంగా చూస్తూ ఉండిపోయాడు రవి.