“Selsman”

“మా కంపనీలో సేల్స్ మెన్ ఉద్యోగం కావాలని అంటున్నావు కదా!

నీకు అనుభవం ఉందా?” అడిగాడు సేల్స్ మేనేజర్.

“ ఉందిసార్!పక్కింట్లో టి.వి.ని అమ్మేశాను.మా ఆవిడ నగలు

అమ్మేశాను.దొరికిన ప్రతి సెల్ ఫోన్ అమ్మేశాను.ఉద్యోగం ఇస్తారా

సార్ !” ఉషారుగా చెప్పాడు సేల్స్ మెన్.