“ నువ్వు సబ్బుతో మొహం కడుక్కోలేదని మీ అమ్మకు ఎలా
తెలిసిందంటావ్ ?” అడిగాడు టింకు.
“ సబ్బుని తడి చేయటం మర్చిపోయానురా...” అమాయకంగా
చెప్పాడు బింకు.