“ నాకు ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు సార్ " అడిగాడు రోగి.
“ మార్చురి ఖాళీకాగానే " అని నాలుక్కరుచుకున్నాడు డాక్టర్.