“ఒరేయ్ ఆనందం!ఇంత డబ్బుఒక్కడివి ఎలా సంపాదించావురా?”
అని అడిగాడు డాక్టర్ విషాదం.
“ ఏముందిరా...పన్నులు కట్టి కొంత, కట్టక కొంత " అంటూ తాపీగా
సమాధామిచ్చాడు డెంటల్ స్పెషాలిస్ట్ అయిన డాక్టర్ ఆనందం.