“ Cartoonist ”

“ఏంటి సార్!మిరూ ఈ మధ్య మా పత్రిక్కికార్టూన్లు పంపడం లేదు"

అడిగాడు ఎడిటర్ కార్టూనిస్టుని. 

“ కార్టూన్ కింద కార్టూనిస్టు ఇంటి అడ్రసు కూడా వేయడం

మొదలు పెట్టారుగా " గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు కార్టూనిస్టు.

“ ఆఁ..” అంటూ నోరు తెరిచాడు ఎడిటర్.