TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
అసలే కొత్త
కొందరు దుండగులు సి.బి.ఐ. ఏజెంటుని బంధించారు.
దుండగులు: “ఆ కాగితాలేక్కడ దాచావు?”
ఏజెంట్: “నాకూ తెలియదు!” దుండగులు ఆ ఏజెంట్ ని బాధించసాగారు.
అప్పుడే అలా వచ్చిన ఓ రైతు కోపమొచ్చి “ఏంటయ్యా ఇది? మీకు కాగితాలు కావాల్సి వస్తే ఏ సుబ్బిశెట్టి కొట్లోనో కొనుక్కోవాలి కాని యిలా వూరికి కొత్తగా వచ్చిన వీరినడిగితే ఏం చెబుతాడు? అసలే అతనీ వూరికి కొత్తలా ఉంది” అన్నాడు.
|