“ డియర్ !మన పెళ్లి అన్ని తరాల వారికి ఆదర్శం కావాలి "
అన్నాడు కిశోర్.
“ అంటే...ఏం చేద్దాం ?” అమాయకంగా అడిగింది కావేరి.
“ సింపుల్...మన పెళ్లి మన పిల్లల సమక్షంలో మన పెద్దల
దీవెనలలో చేసుకుందాం " తెలివిగా అన్నాడు కిశోర్.
“ ఆఁ...” ఆశ్చర్యంగా నోరు తెరిచింది కావేరి.