“ మన పెళ్లి విషయం మీ ఇంట్లో చెప్పి చూస్తానన్నావు కదా !
ఇంతకీ ఒప్పుకున్నట్లేనా...? ” అడిగింది మాధవి.
“ ఆఁ...నా మొదటి భార్యను ఒప్పించాను.ఇక రెండో భార్య
ఏమంటుందోనని భయంగా ఉంది డియర్ " అని చెప్పి
నాలుక్కరుచుకున్నాడు వేణు.