TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
“ నువ్వు చూస్తుండగా..ఒకరు బావిలో పడ్డారనుకో, అప్పుడేం
చేస్తావు ?” అడిగాడు సార్.
“ ఏం చేస్తాం సార్. అలాగే చూస్తూ కూర్చుంటాను అంతే !”
చెప్పాడు హరి.
“ అదేంటి ?...నువ్వు వెళ్లి కాపాడకపోతే అతనెలా పైకి వస్తాడు "
కొంచం కోపంగా అన్నాడు సార్.
“ మీరే చెప్పారుగా సార్.ఎవరంతట వాళ్ళే స్వయంకృషితో పైకి
రావాలని !!” తెలివిగా చెప్పాడు హరి.
“ఆఁ...” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సార్.
|