“ కాస్త బువ్వెయ్యమ్మా!వచ్చే జన్మలో చచ్చి నీ కడుపున పుడ్తాను "
అన్నాడు ముష్టివాడు.
“ అంటే...వచ్చే జన్మలో నేను కూడా ముష్టిదాన్లా పుట్టాలనా నీ
ఉద్దేశం !” కోపంగా అంది ఆ పెద్దావిడ.