తన చండాలమైన ముఖానికి మేకప్ వేసుకుంటున్న తల్లి దగ్గరికి
పరుగెత్తుకుంటూ వచ్చిన కొడుకు
“ మమ్మి..మమ్మి...చెత్తలారీ వచ్చిందే " అని చెప్పాడు.
"ఆ లారీ వెళ్ళక ముందే మీ నాన్న ఎక్కడున్నాడో చూడు బాబూ "
అంది తల్లి.