“నేను సరిగ్గా చదవడం లేదని మాస్టారు మొట్టికాయలు వేసేవారు"
చెప్పాడు కిశోర్.
“ అప్పుడు మరి బాగా చదువుతున్నావా ? ” అడిగాడు శేఖర్.
“ లేదు.హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్నా " అని తెలివిగా సమాధానం
యిచ్చాడు కిశోర్.