Sweets

“ చాలా బాగుంది " అన్నాడు పెళ్లి చూపులకి వచ్చిన అబ్బాయి.

“ అయితే ముహూర్తాలు పెట్టుకుందామా ?” సంతోషంగా అడిగాడు

అమ్మాయి తండ్రి.

“ నచ్చింది మీ అమ్మాయి కాదు. మీరు పెట్టిన స్వీట్స్ " సిగ్గు

పడుతూ చెప్పాడు ఆ అబ్బాయి.