“ ఒరేయ్ కిట్టు...నువ్వు నా జేబులో నుండి వంద రూపాయలు
దొంగలిస్తున్నప్పుడు నీ అంతరాత్మ అది తప్పని చెప్పలేదా ?”
అడిగాడు తండ్రి.
“ చెప్పింది డాడీ.కానీ చెప్పుడు మాటలు వినోద్దని నువ్వే చెప్పావు
కదా !” తెలివిగా చెప్పాడు కిట్టు.
“ఆఁ...” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు తండ్రి.