“ మొన్న టాటాసుమో కొన్నావట కదరా..? ” అడిగాడు నారాయణ.
“ ఓన్రా...నడుచుకుంటూ వెళుతోంటే, అప్పుల వాళ్ళు
వెంటబడుతున్నారని.” చెప్పాడు పారాయణ.