“ బాబూ ! ఏం చదువుతున్నావు ?” అడిగాడు విశ్వనాధం.
“ డిగ్రీ పోయిందండి !” వినయంగా చెప్పాడు అజయ్.
“ అయితే ఖాళీ అన్నమాట ?” వెటకారంగా అన్నాడు విశ్వనాధం.
“ లేదండి.ఎక్కడ పోయిందో వెతుకుతున్నాను " వ్యంగ్యంగా
చెప్పాడు అజయ్.
“ఆఁ...” అంటూ నోరు తెరిచాడు విశ్వనాధం.