Drawer

“ఈ కాగితాన్ని డ్రాయర్ లో వుంచవయ్యా " అన్నాడు మేనేజర్

గుమాస్తా గుర్నాధం తో.

“ సారీ సార్ ! నేనివాళ డ్రాయర్ వేసుకోలేదు...” సిగ్గుతో మెలికలు

తిరుగుతూ చెప్పాడు గుర్నాధం.