Handwriting

“ నేను చేసిన పనిని మా స్కూల్లో ఎవరూ చెయ్యరు.ఆఖరికి మా

టీచర్ కూడా చెయ్యదు తెలుసా ! ” గొప్పగా చెప్పుకున్నాడు

చింటూ.

“ అవునా ? ఇంతకీ ఏమిటా పని ? ” అమాయకంగా అడిగాడు

బంటి.

“ నా చేతివ్రాతని చదవడం !” అని చింటూ చెప్పడంతో ఇద్దరూ

పకపక నవ్వుకున్నారు.