“ మీ ఇంటికి వచ్చినప్పుడల్లా..మీ అమ్మాయి ఓ కంటితో చూస్తూ
ఉంటుంది సార్ " చెప్పాడు శేఖర్.
“ అదా... దొంగ వెధవ ఎవరైనా వస్తే ఓ కన్నేసి వుంచమని నేనే
చెప్పాను "అన్నాడు ముకుందం.