“ పతియే ప్రత్యక్ష దైవం " అంది కమల.
“ ఎలా చెప్పగలవు ?” అడిగింది విమల.
“ నిన్న నా బాయ్ ప్రెండ్ తో రూంలో వుండగా ఠక్కున
ప్రత్యక్షమయ్యాడు ! ” అని నవ్వుతూ చెప్పింది కమల.