" పదమూడో అంతస్థు "
" తొందరగా దూకేయ్...అవతల పోలీసులు వచ్చేస్తున్నారు "
“ నీకేమైనా పిచ్చెక్కిందా...మనం ఇప్పుడు పదమూడో అంతస్థులో
వున్నాం "
“ పదమూడో నంబరు,ఏడో నెంబరు అంటూ మూఢ
నమ్మకాలు,చాదస్తాలు పెట్టుకోకు... దూకేయ్ " అంటూ కసిరాడా
నాస్తిక దొంగ.