ఊటీ బిక్షగాడు
“ ఇవాళ ఒకరోజు బిక్షం వెయ్యండమ్మా.మళ్ళీ మూడు నెలలదాక
కనబడను! ” అన్నాడు బిక్షగాడు.
“ ఎక్కడికి పోతున్నావేమిటి ? ” అడిగింది శకుంతల.
“ఎండాకాలం వచ్చేసింది కదమ్మా.అందుకే ఊటీ వెళ్తున్నా! ”
చెప్పాడు బిక్షగాడు.
“ఆ...” ఆశ్చర్యంగా నోరు తెరిచింది శకుంతల.