Mortuary Room

శవాల గది

“డాక్టర్...నాకు ఆపరేషన్ ఎప్పుడూ చేస్తారు ? ”అడిగాడు పేషెంట్.

“శవాల గదిలో బెడ్ ఖాళీ అయ్యాక....” అని చెప్పి

నాలిక్కరుచుకున్నాడు డాక్టర్.