మగవాడి మొదడు - ఆడదాని నాలుక
“ మానవ శరీరంలో అన్నిటికన్నా ఎక్కువగా ఉపయోగించే
భాగాలు ఏమిటి ? ” అడిగింది సైన్స్ టీచర్.
“ మగవాడి మొదడు, ఆడదాని నాలుక " అని ఠక్కున చెప్పాడో
పిల్లవాడు.