తాజ్ మహల్
" తాజ్ మహల్ ఎక్కడుంది ? ” అడిగాడు టీచర్ బన్నిని.
“నాకు తెలియదు సార్ " అని చెప్పాడు బన్ని.
“ అయితే బెంచి ఎక్కు! ” కోపంగా అన్నాడు టీచర్.
“ బెంచీ ఎక్కితే కనిపిస్తుందా సార్ " అమాయకంగా అడిగాడు బన్ని.