కట్టుడు పళ్ళు
“ కల్పన... అలమరాలో పెట్టిన నా బంగారపు కట్టుడు పళ్ళు
కనబడట్లేదు !” గాభరా పడుతూ అడిగాడు గోవిందం.
“ నా డైమండ్ నెక్లస్ కు బంగారం తక్కువైతే ఇందాక కంసాలికిచ్చి
పంపించానండి " అని చాటింగ్ చేస్తూ చెప్పింది కల్పన.