Kallajollu

కళ్ళజోళ్ళు

“ డాక్టర్ గారు నాకు మూడు కళ్ళజోళ్ళు వ్రాసిచ్చారేమిటి ? ”

అడిగాడు సూరిగాడు.

“ ఒకటి దూరపు వస్తువులు చూడటానికి, ఒకటి దగ్గరి వస్తువులు

చూడటానికి, మరొకటి రెండు కళ్ళజోళ్ళని వెతుక్కోవడానికి.” అని

చెప్పాడు డాక్టర్.

“ ఆ....” ఆశ్చర్య పోయాడు సూరిగాడు.