పగలబడి నవ్వు
“ ఏవండీ! నా వంట ఎలా వుంది ? ” అడిగింది భార్య.
“ నీ మొహంలా వుంది " అని చెప్పాడు భర్త.
“ అయితే మీకు బాగా నచ్చిందన్నమాట " అని పగలబడి నవ్వింది భార్య.