పొరుగింటి పుల్లకూర రుచి

పొరుగింటి పుల్లకూర రుచి

" మా ఆవిడ వచ్చే టైము అయింది. ఇక వెళ్ళు సుధ ! " అని గుమ్మం దగ్గర నిలబడి

బయటికి చూస్తూ అన్నాడు అరవింద్.

" మీ ఆవిడ మా ఆయనతో కలిసి సినిమాకి వెళ్లటం చూసే నేనొచ్చాను. మీరేం కంగారు

పడకండి " అని చెప్పుతూ సిగ్గుపడింది సుధ.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు అరవింద్.