TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Elephant Ant Joke
ఏనుగు చీమ జోకులు
ప్రశ్న : ఏనుగు రావటం చూసి, చీమ చెట్టు వెనక దాకున్నది? ఎందుకు?
జవాబు : కాలు అడ్డం పెట్టి ఏనుగుని పడేద్దామని
ప్రశ్న : ఒక ఏనుగు చీమ స్కూటర్ మీద వెళ్తుంటే ప్రమాదం జరిగి ఏనుగు చచ్చిపోతుంది.
కానీ చీమ బతికే ఉంటుంది? ఎందుకలాగ?
జవాబు: చీమ హెల్మెట్ పెట్టుకున్నది!!
|