Siggupadela Chesina Tandrigaru

Siggupadela Chesina Tandrigaru

సిగ్గుపడేలా చేసిన తండ్రిగారు

" మీ తరం వాళ్లకి సిగ్గు, బిడియం, అణుకువ, బెణుకువ లేదు. నేను కాలేజీకి వెళ్ళే

రోజుల్లో నీ వయసు అమ్మాయిలు ఎంత సిగ్గుపడేవారో తెలుసా ? " అని కూతురుతో తన

గురించి గొప్పగా చెప్పుకున్నాడు తండ్రి.

కొద్దీ క్షణాలు ఆలోచించిన ఆ కూతురు ఆసక్తిగా " వాళ్ళు సిగ్గుపడేలా ఏం చేసేవారు

నాన్నగారు " అని అడిగింది.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ తండ్రి..