“ కమలా! ఇంత రాత్రిపూట ఆ దొంగని సోఫాలో కూర్చోబెట్టి కాఫీ గట్రా ఇస్తున్నావేమిటీ?” ఆశ్చర్యంగా అడిగాడు శ్రీనివాస్.
“ పాపం వాడు మనింటికి రాలేదండి... పక్కింట్లో పడటానికి వచ్చాడట. అందుకని ...” సంబరంగా చెప్పింది కమల.