“ సూటు బూటు వేసుకున్న నిన్ను చూస్తుంటే గొప్పింటి వాడిలా
ఉన్నావు !" అన్నాడు జడ్జి.
" అవును సార్. నేను గొప్పింటి వాడినే." చెప్పాడు లింగం.
" మరి ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు?” అడిగాడు జడ్జి.
“ టైం పాస్ కోసం సార్...” చెప్పాడు లింగం.