పువ్వుకొక్క ముద్దా?
సుమంత్ ఒక గులాబీ పువ్వు ఇచ్చి రమోలాకి బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పగానే సంతోషంగా ఒక ముద్దిచ్చింది ఆమె. వెంటనే 'ఇప్పుడే వస్తానంటూ' కంగారుగా పరిగెట్టబోతున్న సుమంత్‌ని ఆపి, ఎక్కడకని అడిగింది రమోలా. "బొకే తెద్దామని'' బిడియపడుతూ చెప్పాడు సుమంత్.